భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,సింగరేణి ఇన్‌ఛార్జి సీఎండీగా కృష్ణభాస్కర్
ప్రస్తుత ఇన్‌ఛార్జి సీఎండీ డిప్యుటేషన్ గడువు ముగియడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లిన బలరాం
దీంతో అతని స్థానంలో ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ నియామకం
కేంద్ర రెవెన్యూ సర్వీస్ నుంచి డిప్యుటేషన్‌పై తెలంగాణకు వచ్చిన బలరాం

సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్‌ఛార్జి సీఎండీగా ఆరేళ్ల పాటు పని చేసిన బలరాం..