.భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలే ఆరోపించారు

NDSA పూర్తి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఎమర్జెన్సీని సభలో చర్చించాల్సిన అవసరం ఉంది
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్