Telangana: వాహనాదారులకు బిగ్ షాక్..

….. .. ….భారత్ న్యూస్ హైదరాబాద్…Telangana: వాహనాదారులకు బిగ్ షాక్..

ఇకనుంచి అలా చేస్తే
రహదారుల్లో రూల్స్‌ ఉల్లంఘించే వాహనాదారుల కట్టడి కోసం రాష్ట్ర రవాణాశాఖ రెడీ అవుతోంది.ఇకనుంచి అధిక వేగంతో వెళ్లే వాళ్లపై కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేయనుంది. అలాగే 40 స్పీడ్‌ గన్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది..