భారత్ న్యూస్ రాజమండ్రి….బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. 2025 మే 15 నుంచి తిరిగి ఐపీఎల్ లో ఆగిపోయిన మ్యాచ్ లను ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లుగా సమాచారం.