శ్రీశైలంగౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని పేర్కొన్నారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….మేడ్చల్‌ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ రాశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రాఘవేందర్‌ గౌడ్‌ను చంపుతామని పేర్కొన్నారు.