ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియామకం

క్రీడా రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం నియమించిన ఈ బోర్డుకు ఛైర్మన్‌గా సంజయ్ గోయెంకా

తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో ఉపాసన పోస్ట్