మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు

మూడు జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేసిన 300 మంది ఫారెస్ట్ సిబ్బంది

16 మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు

మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు

నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి, వారి కళ్లలో కారం చల్లిన పోడు రైతులు