వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలి..

..భారత్ న్యూస్ హైదరాబాద్….వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలి..

సోలార్ పవర్ ను వినియోగించడం పై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి

రాష్ట్రం లోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలి

ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి

గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించండి

ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీ రాజ్, GHMC అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి