భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఉమ్మడి వరంగల్ జిల్లా:
ఇండియన్ రిపోర్టర్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో వరంగల్ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఐలాపురం సంతోష్ కుమార్ ను తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు… ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా లో ఎన్నో ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో అవిశ్రాంతం గా సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్ట్ యోధుల పక్షాన పనిచేస్తానని అన్నారు . వారికి ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కర దిశగా కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలిపారు… నన్ను నమ్మి నాకింత భాద్యతను అప్పగించి. తెలంగాణా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియోషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ జహింగిర్, రాష్ట్ర అధ్యక్షులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు……
