సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

.భారత్ న్యూస్ హైదరాబాద్….సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్

30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్

సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి సంస్థకు మొత్తంగా రూ.6,394 కోట్లు ఆదాయం రాగా.. అందులో రూ.819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయం