సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.

సింగరేణి లాభం రూ.2,360 కోట్లు..

లాభాల్లో 34 శాతం కార్మికులకు బోనస్‌..

ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్..

కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్‌..

మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.819 కోట్ల బోనస్..