ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసిన మంత్రి తుమ్మల

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసిన మంత్రి తుమ్మల

ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25,000 కనీస మద్ధతు ధర కల్పించేలా ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని విజ్ఙప్తి

తెలంగాణలోని నారాయణపేట, ములుగు, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను PMDDKY పథకంలో చేర్చాలని విజ్ఞప్తి

వ్యవసాయ యంత్రాలపై, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న 12% GST ని మినహాంచాలని విజ్ఙప్తి…