..భారత్ న్యూస్ హైదరాబాద్….మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చెన్నపురం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం

తన వాహనాన్ని ఆపి అంబులెన్స్ లో బాధితులను ఆస్పత్రికి పంపించిన సీతక్క
ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో చిన్నారులు సహా పలువురికి గాయాలు