భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
సఫిల్ గూడ కట్టమైసమ్మ దేవాలయ ఘటన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
శనివారం రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తి హిందూ మత ఆచారాలు, సంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవతలను అవమానించే విధంగా వికృత చేష్టలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ మల్క..
ఇలాంటి చర్యలు సమాజంలో మత సామరస్యాన్ని భంగం చేయడమే కాకుండా, కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తాయని, ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

హిందూ దేవాలయాల భద్రతను మరింత బలోపేతం చేయాలని డిమాండ్…