తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు ప్రవేశం,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్యులకు ప్రవేశం

డిసెంబర్‌ 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం

భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ

ప్రతిరోజూ ఎంజీబీఎస్‌, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బీ నగర్‌ నుండి ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..