…భారత్ న్యూస్ హైదరాబాద్….విద్యా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి
ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణకు ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదు
రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి