…భారత్ న్యూస్ హైదరాబాద్….🇮🇳
రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కేటీఆర్
గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్‌కు పాల్పడినప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు
కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకే యడ్యూరప్ప రాజీనామా చేశారు

రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి
లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్