కేరళ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.

భారత్ న్యూస్ హైదరాబాద్….కేరళ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.

అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి

మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం

అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం

ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందనే ఉత్కంఠ