..భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్
ఈ నెల 16న రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించిన కిరణ్..
