ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త

జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటన

అలాగే ఇతర బ్రాండ్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల ధరలు కూడా తగ్గించిన రైల్వే శాఖ

సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్న సవరించిన ధరలు

ఇప్పటివరకు లీటర్‌ రూ.15లకు విక్రయిస్తుండగా.. ఇక నుంచి రూ.14 లకే లభించనున్న రైల్‌ నీర్‌ వాటర్‌ బాటిల్‌.