.భారత్ న్యూస్ హైదరాబాద్….అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు
