భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…సమ్మక్క, సారలమ్మ నా కొడుకు నుంచి కాపాడండి-
మేడారం హుండీల్లో కానుకలు సమర్పించిన భక్తులు వనదేవతలను వినూత్నమైన కోరికలు కోరుకున్నారనే దానికి నిదర్శనమే ఈ చిత్రం. వంద రూపాయల నోటు మీద సమ్మక్క- సారలమ్మ ‘నా కొడుకు భారీ నుంచి నన్ను కాపాడండి’ అంటూ ఓ భక్తురాలు విచిత్రమైన కోరికలు కోరుకోవడం గమనార్హం. మరికొందరు పెళ్లి కావాలని, సంతానం ప్రసాదించాలని తెల్ల కాగితాలపై రాసి హుండీల్లో వేశారు.
