మాదాపూర్‌లో మైనర్ బాలికను వేధించిన హాస్టల్ యజమానికి దేహశుద్ధి

.భారత్ న్యూస్ హైదరాబాద్….మాదాపూర్‌లో మైనర్ బాలికను వేధించిన హాస్టల్ యజమానికి దేహశుద్ధి

ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని ఎన్‌పీపీ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్య ప్రకాష్

యజమాని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన అమ్మాయి

హాస్టల్‌కు వచ్చి సత్య ప్రకాష్‌ను చితకబాది, ఫర్నిచర్ ధ్వంసం చేసిన తల్లిదండ్రులు, స్థానిక మహిళలు