ఫోటోల కోసం గడ్డ కట్టిన చెరువులో దిగిన పర్యాటకులు.. ఇద్దరు మృతి

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫోటోల కోసం గడ్డ కట్టిన చెరువులో దిగిన పర్యాటకులు.. ఇద్దరు మృతి

అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలా సరస్సు వద్ద ఘటన

ఫోటోలు దిగుతుండగా ఉన్నట్లుండి మంచు విరగడంతో లోపల పడిపోయి ఇద్దరు పర్యాటకులు మృతి

ఓ మృతదేహాన్ని పైకి తీసిన అధికారులు.. మరో మృతదేహం కోసం గాలింపు..