భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో PECET ఫలితాల విడుదల
అమరావతి :
ఏపీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PECET) ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 1502 మంది పరీక్షలు రాయగా 1419 మంది ఉత్తీర్ణత సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మానేపల్లి లీలా గణేశ్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. అనకాపల్లి జిల్లా చీడికాడకు చెందిన రంగసింగి సాయి శ్రీనివాస్ సెకండ్ ర్యాంక్లో నిలిచారు.

