.భారత్ న్యూస్ హైదరాబాద్….నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం
గోషామహల్ స్టేడియంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం
26 ఎకరాల్లో, 12 అంతస్తుల్లో, 2000 పడకలు
జనవరి 31న CM రేవంత్ రెడ్డి శంఖుస్థాపన

ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రెండేళ్లలో నిర్మాణం పూర్తి