భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మహబూబ్ నగర్: ఎన్నికలలో పొరపాట్లకు తావు ఉండకూడదు: కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు….
