ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఉరివేసుకొని ఆత్మహత్య

నా చావుకి కారణం కాంగ్రెస్ నాయకుడు మా బావ బండ యాదగిరి అని, ఇందిరమ్మ ఇల్లు గురించి అంటూ చేతిపై రాసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డ అశోక్