150 దేశాల్లో పోటీల లైవ్‌ టెలికాస్ట్

.భారత్ న్యూస్ హైదరాబాద్… మిస్‌వరల్డ్ 2025 పోటీల గ్రాండ్‌ ఫైనల్‌

హైదరాబాద్‌ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు

150 దేశాల్లో పోటీల లైవ్‌ టెలికాస్ట్

హాజరుకానున్న సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు

గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ