.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడెక్కిన లా కాలేజీ విద్యార్థులు
గత నెల రోజుల నుండి నాసిరకం భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని నిరసన తెలిపిన లా కాలేజీ హాస్టల్ విద్యార్థులు
