..భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో మరో లగచర్ల తరహా సంఘటన
మహిళల బట్టలు చింపేసి, వారిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు
30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజనులు
దీంతో మా భూములు లాక్కోవొద్దని వేడుకున్న గిరిజనులపై, విచక్షణారహితంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు….
