ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

వెంటాడి పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వై.రమేష

మధిర:::: ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ 15 వేల లంచం డిమాండ్ చేశాడు.

మృతుడి భార్య నుండి ఈరోజు 15 వేల లంచం ఖమ్మం రోడ్ లో మధిర చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె చందర్ తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు సమాచారం….