భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.హరీశ్ రావు ఒక గుంటనక్క.

Ammiraju Udaya Shankar.sharma News Editor…అసెంబ్లీలో సీఎం RevanthReddy ఒక్కసారి హరీశ్ రావును విమర్శిస్తే అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారా?
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు?
ఈ గుంటనక్కను డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించినప్పుడే BRSను ఎవరూ కాపాడలేరని ముందే చెప్పాను -R.Kavitha
