భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం..
సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు..
మూడు వన్డేల సిరీస్ ను 2 -1 తేడాతో భారత్ కైవసం..
మ్యాచ్ స్కోర్లు:

దక్షిణాఫ్రికా- 270 ఆలౌట్, భారత్ 271/1.. 61 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన భారత్..