గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవంలో 13 కిలోమీటర్ల హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం చేశారు. అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.