HYD: SBIతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….HYD: SBIతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.

విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు ప్రమాద బీమా కోసం ఒప్పందం.

డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో ఒప్పందం.

రూ.కోటి ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నాం.

ఇది ఉద్యోగుల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.

ప్రజలకు ఉపయోగపడే పెద్ద శాఖ ఇది.
-భట్టి విక్రమార్క