.భారత్ న్యూస్ హైదరాబాద్….నాంపల్లి భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి
ఘటనపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
జిల్లా కలెక్టర్ హరి చందనకు తక్షణ ఆదేశాలు
షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి

అగ్నిమాపక నిబంధనలపై కఠినతరం చేయాలని ఆదేశాలు..