భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..హైదరాబాద్ జీడిమెట్లలో నకిలీ ఆహార తయారీ యూనిట్లు బహిరంగంగానే నడుస్తున్నాయి. నెయ్యి, సాస్, మిఠాయిలు, చిప్స్ సహా అనేక వస్తువులు కల్తీ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. నిపుణులు దీర్ఘకాలంలో గుండె, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు
