ఈగల్ టీం భారీ ఆపరేషన్.. సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈగల్ టీం భారీ ఆపరేషన్.. సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు..

పాత స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్న ముఠా

పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారీ

తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా పట్టుకున్న ఈగల్ టీం