భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత
ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన దామోదర్ రెడ్డి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి
ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు

ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డి…..