భారత్ న్యూస్ కడప ….ఏపీలో మరో కరోనా కేసు నమోదు
కడప :

కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన వ్యక్తి
కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన వైద్యులు
నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు.
నిన్న విశాఖ జిల్లాలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.