మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ అవినీతి మరోసారి బయటపడింది. కాంగ్రెస్ అంటే కరప్షన్.

..భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ అవినీతి మరోసారి బయటపడింది. కాంగ్రెస్ అంటే కరప్షన్.

కరప్షన్ అంటే కాంగ్రెస్. దేశంలో కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు కరప్షన్ ఉంటది.

ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఎక్స్ టార్షన్. వసూళ్లకు పాల్పడుతూ అక్రమ దండాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై వాళ్ళ మంత్రివర్గంలోని మంత్రి యొక్క కుటుంబసభ్యులే చెప్తున్నారు.

ఆ వివరాలేంటో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మంత్రులు వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.