భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన
ఎర్రవల్లిలో ఫామ్‌హౌస్ వద్ద గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకుల నిరసన
అసెంబ్లీకి వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా
