భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపునకు కేబినెట్ ఆమోదం. ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు ద్వారా కేంద్రంపై రూ.10,084 కోట్ల భారం. రూ.5863 కోట్లతో 57 కేంద్రీయ విద్యాలయాలకు ఏర్పాటుకు నిర్ణయం. రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం సమృద్ధికి కేబినెట్ ఆమోదం. రబీ సీజన్లో కనీస మద్దతు ధరకు రూ.84,263 కోట్లు వెచ్చించాలని నిర్ణయం. బయో మెడికల్ రీసర్చ్ కెరీర్ కు రూ.1500 కోట్లు వెచ్చించాలని నిర్ణయం.
