క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు.

📍సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్. ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు చందా శ్రీనివాస్, అభిషేక్‌ను విచారించిన అధికారులు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను.. బినామీలుగా ఉంచిన క్యాప్స్ గోల్డ్ యాజమాన్యం. బంగారం స్కీమ్‌లు నడిపిస్తున్న క్యాప్స్ గోల్డ్. నగదు ట్రాన్సాక్షన్ విషయంలో అవకతవకలు గుర్తించిన ఐటీ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10తో పాటు.. మహంకాళి స్ట్రీట్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు.