కల్వకుంట్ల కాదు, కల్వకుండా..!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..ల్వకుంట్ల కాదు, కల్వకుండా..!

కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి..

బీసీలు ఓసీలు కల్వకూడదు..

ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు..

హిందువులు, మైనార్టీలు కల్వకూడదు..

ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావొచ్చు..

సీఎం ఎ. రేవంత్ రెడ్డి..