…భారత్ న్యూస్ హైదరాబాద్….స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెలలో బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ఆఫర్ ను ప్రవేశపెట్టింది.
ఈ నెలలో బీఎస్ఎన్ ఎల్ కొత్త సిమ్ పూర్తిగా ఉచితమని, కేవలం ఒక్క రూపాయితో రీఛార్జి చేసుకుంటే 30 రోజుల అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 2 జీబీ డేటా వర్తిస్తుందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
