కొబ్బరిబోండాల డీసీఎం లూటీ ..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొబ్బరిబోండాల డీసీఎం లూటీ ..
ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరిబోండాల డీసీఎం సూర్యాపేట మండలం రాయన్ గూడెం వద్ద బోల్తా , డ్రైవర్ కి గాయాలు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళొచ్చే లోపు కొబ్బరిబొండాలు ఎత్తుకెళ్ళిన స్థానికులు..