ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!

భారత్ న్యూస్ అనంతపురం.ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధంతో నెలలోనే 4.7 మిలియన్ల టీనేజర్ ఖాతాలు క్లోజ్ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు A$49.5 మిలియన్ల భారీ జరిమానా తప్పదు.