ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యంగ్రాఫ్ 2 అమలు చేసిన ప్రభుత్వం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
గ్రాఫ్ 2 అమలు చేసిన ప్రభుత్వం..

దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో GRAP స్టేజ్-II ఆంక్షలు విధించిన ప్రభుత్వం

కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదివారం దేశ రాజధాని మరియు దాని ప్రక్కనే ఉన్న NCR ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) యొక్క రెండవ దశను అమలు చేస్తున్నట్లు ప్రకటన